Ajith Kumar: కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఇంటికి బాంబ్ బెదిరింపులు!
4 months ago
9
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ సమాచారం అందిన వెంటనే చెన్నై పోలీసులు రంగంలో దిగారు. బాంబు స్క్వాడ్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతమైన తనిఖీలు చేపట్టారు.