Ajith Kumar | తిరుమల శ్రీవారి సేవలో హీరో అజిత్

10 months ago 28
తమిళ సినీ నటుడు హీరో అజిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఆలయ అధికారులు అజిత్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Entire Article