Ajith Movie: సంక్రాంతికి అజిత్ కుమార్ ‘విడాముయర్చి’.. అంచనాలు పెంచుతోన్న టీజర్..!
1 year ago
17
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది.