Akhanda 2 Movie: 'అఖండ 2' ఎఫెక్ట్.. వాయిదా పడిన 'సైక్ సిద్ధార్థ' మూవీ.. కొత్త రిలీజ్ డేట్

2 months ago 7
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే, ఆ ప్రభావం మిగతా సినిమాలపై తీవ్రంగా ఉంటుంది. డిసెంబర్‌ 12న బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ విడుదల కానుండడంతో, ఆ తేదీకి రావాల్సిన చిన్న, మధ్య స్థాయి సినిమాలు వాయిదా పడుతున్నాయి.
Read Entire Article