Akhanda 2 Movie: 'అఖండ 2' మూవీ అదిరిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

6 hours ago 2
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో భారీ హిట్ సాధించిన చిత్రాల్లో అఖండ ఒకటి. మాస్ పూల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ.. టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టడమే గాక.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లి బాక్సాఫీస్ షేక్ చేసింది.
Read Entire Article