Akhanda 2 movie: 'అఖండ 2' మూవీ నుంచి జాజికాయ వీడియో సాంగ్ రిలీజ్.. బాలయ్య మాస్ డ్యాన్స్!

2 months ago 4
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో 4వ సినిమాగా వచ్చిన అఖండ2 మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి జాజికాయ సాంగ్‌నే మేకర్స్ రిలీజ్ చేశారు. సంయుక్త మీనన్‌తో కలిసి బాలయ్య మాస్ స్టెప్పులు వేశాడు. థమన్ స్వరిచిన ఈ పాటను శ్రేయా ఘోషల్, బ్రిజేష్ శాండిల్య ఆలపించాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఈ మాస్ పాటను భాను కొరియోగ్రఫి చేశాడు..
Read Entire Article