Akhanda 2 movie: 'అఖండ-2' మేకింగ్ వీడియో రిలీజ్.. గూస్‌బంప్స్ అంతే!

2 months ago 6
రెండు వారాల ముందు రిలీజైన అఖండ 2 సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. దాదాపు రూ.106 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.66 కోట్ల వరకు కలెక్షన్లు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను పోస్ట్ చేశారు.
Read Entire Article