Akhanda 2 Movie: 'అఖండ-2' రిలీజ్ డేట్ లాక్ అయిందా.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

1 year ago 24
తెలుగు సినీ చరిత్రలో కొన్ని కలయికలు కేవలం పేర్లు కావు, అవి బాక్సాఫీస్ వద్ద సునామీలను సృష్టిస్తాయి. అలాంటి అరుదైన కలయిక నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనులది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ప్రతి చిత్రం అఖండ విజయం సాధించి, ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించింది.
Read Entire Article