Akhanda 2 Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అఖండ-2' మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్ ఫార్మ్ ఏదంటే?

2 months ago 5
ముందుగా అనుకున్న డేట్ కంటే వారం లేటుగా రిలీజైనా కానీ.. బీభత్సమైన ఓపెనింగ్స్ సాధించింది 'అఖండ 2' సినిమా. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. అఖండ 2 తాండవానికి ఆల్ ఇండియా షేక్ అవుతుంది.
Read Entire Article