నటసింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ప్రత్యేకమైన క్రేజ్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం సూపర్ హిట్ అయ్యి, మాస్ ఆడియన్స్‌కి పండుగను తీసుకొచ్చింది. బాలయ్య పవర్‌ఫుల్ అవతార్, బోయపాటి టేకింగ్, తమన్ మాస్ బీట్స్