Akhanda 2 Movie: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న 'అఖండ-2' సినిమా.. రన్ టైమ్ ఎంతంటే?

4 months ago 10
ఈ వారం రిలీజ్ కాబోతున్న 'అఖండ 2' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు డిసెంబర్ 5 అవుతుందా ఓన్లీ నందమూరీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article