Akhanda 2 Pre Release Event: ఓ సంతకం చేసి వచ్చా.. బాలీవుడ్ మొత్తానికి దిమ్మతిరిగిపోయింది!
4 months ago
9
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న కొత్త సినిమా అఖండ 2. నిన్న (నవంబర్ 28) హైదరాబాద్ లో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై ఎప్పటిలాగే మరోసారి తనదైన స్టైల్ స్పీచ్ తో అదరగొట్టారు బాలకృష్ణ.