Akhanda 2 Release: ఇది కదా బాలా మామ అంటే..! అఖండ- 2పై నారా లోకేష్ మాస్ రియాక్షన్
2 months ago
7
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అఖండ 2 థియేటర్స్ అడుగు పెట్టేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.