నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన కొత్త సినిమా ‘అఖండ 2’ (Akhanda 2). ఇటీవలే విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే గాక, భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ షూటింగ్ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.