Akhanda 2: అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. వేదికపైకి ఊహించని అతిథి, ఇప్పుడిదే హాట్ టాపిక్

3 months ago 8
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న అఖండ 2 మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు? అనేది చర్చనీయాంశం అయింది.
Read Entire Article