Akhanda 2: అఖండ 2 విలన్ కూతురిని చూస్తే స్టన్ అవుతారు.. ఇంత అందంగా ఉందేంట్రా బాబూ..!
2 months ago
6
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాలో విలన్ గా నటించిన శ్వాస్థ ఛటర్జీ కూతురు ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.