నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ (Akhanda 2). ఈ సినిమాను డిసెంబరు 5న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘జాజికాయ జాజికాయ’ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.