Akhanda 2: నందమూరి బాలకృష్ణ అఖండ- 2.. ఆ క్రేజీ న్యూస్ నిజం కాదా..?

2 weeks ago 4
నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 – తాండవం' మూవీలో నటిస్తున్నారు. విద్యా బాలన్ ఈ చిత్రంలో నటించడం లేదని ఆమె టీమ్ స్పష్టత ఇచ్చింది. యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ కీలక పాత్రలో కనిపించనుంది.
Read Entire Article