Akhanda 2: బిగ్ అప్‌డేట్.. నందమూరి ఫ్యాన్స్ ఇక మీకు పండగే పండగ
9 months ago
10
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా "అఖండ 2" టీజర్ జూన్ 9 సాయంత్రం 6:03 గంటలకు విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల అవుతుంది.