Akhanda 2 | యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2 టీమ్

3 months ago 11
అఖండ 2 సినిమా టీమ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంయుక్త మీనన్ తదితరులు పాల్గొన్నారు.
Read Entire Article