Akhil Akkineni Lenin: అఖిల్ అక్కినేని కొత్త మూవీకి సూపర్ టైటిల్.. గ్లింప్స్ వీడియో రిలీజ్.. బీజీఎం అదుర్స్
1 week ago
5
Akhil Akkineni Lenin: అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీకి లెనిన్ అనే టైటిల్ పెట్టారు. మంగళవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. తమన్ ఇచ్చిన బీజీఎం అదుర్స్ అనిపించేలా ఉంది.