Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్... అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్..!

2 days ago 1
ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఉన్నంత జోష్‌లో ఎవరు లేరేమో. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి జరగడం, త్వరలో తండేల్ రిలీజ్.. మరోవైపు అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరగడం.. ఇలాంటి మూమెంట్స్‌తో అక్కినేని ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్నంటాయి.
Read Entire Article