Akhil Akkineni: ఏజెంట్ డిజాస్టర్‌తో రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు అఖిల్. తాజాగా అతడి నెక్స్ట్ మూవీ షూటింగ్ మార్చి 14 నుంచి హైదరాబాద్‌లో మొదలుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. లెనిన్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని నాగార్జున ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం.