Akhil Marriage: తమ్ముడి పెళ్లి ఎంజాయ్ చేసిన నాగ చైతన్య.. డాన్స్ వీడియో వైరల్

9 hours ago 2
అక్కినేని అఖిల్ తన ప్రేయసి జైనబ్‌‌ని జూన్ 6న పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జూన్ 8న గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
Read Entire Article