Akhil Reception: అక్కినేని అఖిల్ రిసెప్షన్ కోసం భారీ ఏర్పాట్లు.. నాగార్జున ప్లాన్ ఇదే..!

9 months ago 20
అక్కినేని అఖిల్, జైనబ్ రవడ్జీ జూన్ 6న వివాహం చేసుకున్నారు. జూన్ 8న రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
Read Entire Article