బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఒక కారు ఆటోను ఢీ కొట్టగా.. ఆ ఆ ఆటో అదుపుతప్పి అక్షయ్ కుమార్ కాన్వాయ్‌పైకి దూసుకొంచ్చింది. దాంతో ఆయన ఎస్కార్ట్ కారు బోల్తా కట్టింది. అంతేకాదు ఆ కారులో అక్షయ్‌తో పాటు ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా కూడా ఉన్నారు.