బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె తన సస్టైనబుల్ బ్రాండ్ 'ఎడ్-ఏ-మమ్మ' (Ed-a-Mamma) నుంచి సరికొత్త బేబీకేర్ అండ్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విడుదల చేశారు.#AliaBhatt #bollywood #tollywood