Allari Naresh-Trivikram: త్రివిక్రమ్ చేతిలో పడ్డ అల్లరి నరేష్.. ఇదెక్కడి మాస్‌రా మామ!
8 months ago
10
రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థాయి కామెడీ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. అసలు మనం ఇప్పుడు చూస్తున్న అల్లరి నరేష్ వేరు.. ఒకప్పుడు అల్లరి నరేష్ వేరే, ఆయన సినిమాలే వేరు.