Allari Naresh: అల్లరి నరేష్ 'ఆల్కహాల్' మూవీ క్రేజీ అప్‌డేట్..!

1 year ago 24
రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థాయి కామెడీ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. అసలు మనం ఇప్పుడు చూస్తున్న అల్లరి నరేష్ వేరు.. ఒకప్పుడు అల్లరి నరేష్ వేరే, ఆయన సినిమాలే వేరు. కాస్త బాధలో టెన్షన్‌లో ఉన్నా, లో అనిపించినా సరే అల్లరి నరేష్ సినిమాలు చూస్తే రిలీఫ్ దొరుకుతుంది.
Read Entire Article