Allu Aravind Interesting Comments | రేవంత్ రెడ్డి వారానికి 14 రోజులు పని చేస్తుండు

2 hours ago 2
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని తీరును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసించారు. వారానికి 7 రోజులు కాదు… 14 రోజులు పని చేస్తున్నట్టు అనిపిస్తుందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
Read Entire Article