Allu Aravind: అల్లు అరవింద్‌కు GHMC షాక్.. కూల్చేస్తాం అంటూ నోటీసులు..!

6 months ago 7
టాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన కుటుంబాల్లో అల్లు ఫ్యామిలీ ఒకటి. తాజాగా ఈ కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య గారి సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారు.
Read Entire Article