Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ సింగర్స్ కుమారుడు? ఎవరీ సాయి అభయంకర్
2 months ago
2
Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‍లో మరో మరోసారి టాక్‍లోకి వచ్చేసింది. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమంటూ తాజాగా సమాచారం వెల్లడైంది. అయితే, ఈ మూవీకి సాయి అభంకర్ పేరును సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారట. ఇతడు ఎవరంటే..