Allu Arjun Help: వేట్లపాలెం బాధితురాలికి అల్లు అర్జున్ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్.. బన్నీ రియల్ హీరో
21 hours ago
3
Allu Arjun Help: గతంలో దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వారికి ఆర్ధికసాయం చేయడానికి సినీ పరిశ్రమకు చెందిన నటీ,నటులు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.