Allu Arjun Lawyer Video: హైకోర్టులో లాజిక్‌తో కొట్టిన అల్లు అర్జున్ లాయర్- పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సీన్ రిపీట్ (వీడియో)

1 year ago 35
Allu Arjun Lawyer At High Court Video Viral: హైకోర్టులో అల్లు అర్జున్‌కు బెయిల్ వచ్చేలా వాదనలు వినిపించిన లాయర్ నిరంజన్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి లాజిక్‌తో కొట్టాడని, వకీల్ సాబ్ సీన్ రిపీట్ అయిందని మీమ్స్ వేస్తున్నారు నెటిజన్స్.
Read Entire Article