Allu Arjun Liquor: లిక్కర్ షాప్‌లో అల్లు అర్జున్.. తన ఫ్రెండ్ కోసం అలాంటి పని చేసాడా!

2 months ago 2
మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మందు దుకాణం ముందర ఓ స్టార్ హీరో నిలుచుని ఉండటం.. దేనికోసమో చూస్తుండటాన్ని చూసి సినీ అభిమానులు షాక్‌లో ఉన్నారు. నిజంగానే మందు కొనటానికి వెళ్లారా.. మందు తాగే అలవాటు ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Entire Article