Allu Arjun Pushpa 2 Shirt: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్.. అరెస్ట్ సమయంలోనూ పుష్ప 2 షర్ట్‌లో అల్లు అర్జున్

1 month ago 3
Allu Arjun Pushpa 2 Shirt: అల్లు అర్జున్ తనను అరెస్ట్ చేసే సమయంలో పుష్ప 2 షర్ట్ వేసుకోవడాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అలాంటి సమయంలోనూ బన్నీ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
Read Entire Article