Allu Arjun & Sneha Arrive in Stylish Look for Allu Cinema Theatre | స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్
2 hours ago
2
హైదరాబాద్‌లో జరిగిన అల్లు సినిమా థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి హాజరయ్యారు. స్టైలిష్ లుక్‌లో ఈ జంట కార్యక్రమానికి రావడంతో అభిమానులు, మీడియా దృష్టిని ఆకర్షించారు.