సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదల అయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన తర్వాత ఆయన నేరుగా గీత ఆర్ట్స్ సంస్థకు చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి సినీ ప్రముఖులు సుకుమార్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య మొదలగు వారు వచ్చారు.