Allu Arjun Trolls: అల్లు అర్జున్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా.. ఆ ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడంటూ..
1 year ago
9
Allu Arjun Trolls: అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర ఓ అభిమాని మరణంపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేయడంపై బన్నీని ఆటాడుకుంటున్నారు.