Allu Arjun Watch: రూ.300 కోట్లు తీసుకునే అల్లు అర్జున్ చేతి వాచ్ అంత తక్కువ రేటా?
5 months ago
10
Allu Arjun Watch | అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. సినిమాకు రూ.300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్. కానీ ఇప్పుడు అతని చేతికి ఉన్న వాచ్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ వాచ్ ధర ఎంతో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే.