Allu Arjun | అరెస్ట్‌కు ముందు కాఫీ తాగిన అల్లు అర్జున్

1 month ago 3
అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పీఎస్ లో కేసు నమోదైంది.. ఈ రోజు బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు.
Read Entire Article