Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద హైటెన్షన్... దాడికి దిగిన ఆకతాయిలు..!
1 month ago
5
అల్లు అర్జున్ ఇంటిపై ఆకతాయిలు దాడి చేశారు. ఇంటి ఆవరణాలో పూలకుండిలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇంటిపై టమాటాలు విసిరారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.