Allu Arjun|అల్లు అర్జున్ ఇంటికి సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్

6 months ago 10
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కన్నుమూశారు. ఈ విషాద వార్తతో అల్లు కుటుంబంలో శోకం నెలకొంది. సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article