Allu Arjun: అల్లు అర్జున్‌కు జైలా? బెయిలా ? అసలు ఏం జరగనుంది ?

3 weeks ago 2
పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట ఒక్క తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాదు.. యావత్ ఇండియాను కదిలించింది. పుష్ప 2 సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో... ఆ సినిమా విడుదలైన తర్వాత... అల్లు అర్జున్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది.
Read Entire Article