Allu Arjun: అల్లు అర్జున్‌తో పని చేయాలంటే ఇన్ని కండీషన్లా?.. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదా?
3 weeks ago
5
హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, వివిధ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంటారు. నిజానికి వాళ్లతో యాడ్స్ చేయడం అంత సులభం కాదు.