Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..? క్రేజీ హింట్ ఇచ్చిన ఐకాన్ స్టార్
1 month ago
3
'పుష్ప-2'తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్టే బన్నీ తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ హింట్ ఇచ్చాడు.