Allu Arjun | అల్లు అర్జున్ వైపు దూసుకొచ్చి ఫ్యాన్.. స్టేజిపై గందరగోళం
1 month ago
4
హైదరాబాద్ యూసుఫ్‌గూడలో పుష్ప -2 ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నటీనటులు, దర్శక నిర్మాతలు.. ఇది పుష్పకు మించిన హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.