Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ పరువు తీసిన స్టార్ హీరో.. పుష్ప 2పై సంచలన కామెంట్స్ !

7 months ago 10
Allu Arjun: పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టామినా ఏంటో చూపించాడు. పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ.1740 కోట్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఐతే, ఓ స్టార్ హీరో ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
Read Entire Article