Allu Arjun: అల్లు అర్జున్, స్నేహ మధ్యలో ఇంత జరుగుతోందా!.. అందుకేనా వాట్సప్ గ్రూప్?..

1 year ago 34
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి తెలిసిందే. బన్నీకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ భార్య స్నేహాకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా అల్లు అర్జున్ తమ వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
Read Entire Article