Allu Arjun: కొత్తింట్లోకి అల్లు అర్జున్.. తండ్రిని వదిలేసి వేరే కాపురం... కారణం అదేనా ?
4 months ago
16
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. గత కొన్నేళ్లుగా సినిమాల్లో నటిస్తున్న బన్నీ భారీగా ఆస్తులు సంపాదించాడు. తాజాగా బన్నీ కొత్తింట్లోకి మారుతున్నాడని టాక్ నడుస్తుంది.